ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మార్చి 23 నుంచి 'జగనన్నకు చెబుదాం'

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 08, 2023, 01:55 PM

రాష్ట్రంలోని ప్రజల సమస్యలను తెలుసుకొని, పూర్తిస్థాయిలో పరిష్కరించడమే లక్ష్యంగా మార్చి 23 నుండి 'జగనన్నకు చెబుదాం' కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో వచ్చిన అర్జీల ట్రాకింగ్, పరిష్కారంపై అధికారులు సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే ఎన్నికల కోడ్ కారణంగా ఆలస్యమైన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను ఏప్రిల్ 3 నుండి పూర్తిస్థాయిలో అమలు చేయాలని నిర్ణయించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com