ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరించుకుని పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య నియోజకవర్గం మహిళలందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వైయస్సార్ ప్రభుత్వంలో మహిళ సాధికారతకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దపేట వేశారని దేశములోని అన్ని రాష్ట్రాలకు ఏపీ మహిళాభివృద్ధిలో ఆదర్శంగా ఉందని ఒక ప్రకటన పేర్కొన్నారు.