సాధారణంగా విమానాల్లో ఎంతో మంది సిబ్బంది ఉంటారన్న విషయం తెలిసిందే. అయితే పైలెట్ నుండి కాక్ పిట్ క్రూ వరకు పూర్తిగా మహిళా సిబ్బందితో ఎయిరిండియా మార్చి 1 నుండి 90 విమానాలను నడుపుతోంది. జేఆర్డీ టాటా మొట్టమొదటి వాణిజ్య విమానాన్ని ప్రారంభించి 90 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ సేవలను మొదలుపెట్టినట్లు సంస్థ తెలిపింది. తమ 1,825 పైలెట్లలో 275 మంది, మొత్తం సిబ్బందిలో 40 శాతం మహిళలే ఉన్నారని వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa