భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ నెల 19న విశాఖపట్నంలో జరగనున్న రెండో వన్డే టికెట్లను నేటి నుండి విక్రయించనున్నట్లు ఆంధ్రా క్రికెట్ సంఘం ప్రకటించింది. ముందుగా పేటీఎం ద్వారా ఆన్ లైన్ టికెట్లను విక్రయించనున్నట్లు తెలిపారు. ఈ నెల 14 నుండి నగరంలోని మూడు కేంద్రాలలో ఆఫ్ లైన్ టికెట్లు విక్రయిస్తారు. టికెట్ల ధరలు రూ.600, రూ.1,500, రూ.2,000, రూ.3,000, రూ.3,500, రూ.6,000గా ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa