ఓయో సీఈవో రితేష్ ఇంట్లో విషాదం నెలకొంది. రితేష్ తండ్రి రమేష్ అగర్వాల్ కన్నుమూశారు. గురుగ్రామ్‌లోని 20వ అంతస్తు నుంచి పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటన రితేష్ పెళ్లి జరిగిన మూడు రోజులకే జరిగింది. రితేష్ కుటుంబం గురుగ్రామ్‌లోని సెక్టార్ 54లో నివసిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం రమేష్ అగర్వాల్ 20వ అంతస్తు నుంచి పడిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa