వైసిపి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. శుక్రవారం దోర్నాలలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని పట్టుబద్రలను కలసి పంప్లేట్ లు పంపిణీ చేశారు. వైసిపి పాలనలో జగన్ అధ్యక్షతన రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని అన్నారు. యువత (పట్టుబద్రలు) తమ అమూల్యమైన ఓటు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కి ఓటు వేసి గెలిపించాలని కోరారు.