రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కొమరాడ మండలం శివుని గ్రామ సమీపంలో వేకువజాము 4 గంటల సమయంలో పార్వతీపురం నుండి ఒడిస్సా వైపు వెళ్తున్న లారీ, నాడు బండిని బలంగా డీకొట్టింది. ఈ ఘటనలో పార్వతీపురంకు చెందిన గునుపూరు సింహాచలంకు, రెండు ఎద్దులకు తీవ్ర గాయాలయ్యాయి. నాటు బండి పూర్తి స్థాయిలో ధ్వంసం అయింది. కొమరాడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa