సత్యనారాయణం వ్రతం చేస్తే కష్టాలు తొలగుతామని భక్తుల విశ్వాసం. పండితుని ఆధ్వర్యంలో ఈ పూజ చేయడం వల్ల ఆశించిన ఫలితాలు వస్తాయి. సంపన్నులు కాని వారు సత్యదేవుని పుస్తకాన్ని అనుసరించి పూజ చేయించుకోవచ్చు. పౌర్ణమి రోజున ఆచరించడం విశేష ఫలితాన్నిస్తుందని పండితులు చెబుతున్నారు. ఆ రోజున చేయలేని వారు అష్టమి, ద్వాదశి, సంక్రాంతి, దీపావళి, ఆది, సోమ, శుక్ర, శనివారాల్లో చేయించుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa