యువత బాడీ స్ప్రే, పర్ఫ్యూమ్ ఎక్కువగా వాడడానికి ఇష్టపడతారు. అయితే వాటిని ఎక్కువగా వాడడం వల్ల ఎన్నో ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు. రసాయనాలతో తయారైన సెంట్, పర్ఫ్యూమ్ చర్మం మీద స్ప్రే చేయటం వల్ల స్కిన్ ఎలర్జీలు వచ్చే ప్రమాదం ఉందట. పర్ఫ్యూమ్స్ అలవాటు ఉన్నవారికి ఎక్కువ శాతం డిప్రెషన్ సమస్య పెరుగుతుందట. ఆడవారికి బ్రెస్ట్ క్యాన్యర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందట.