ఒడిశాలోని జగత్ సింగ్ పూర్ లో ఇటీవల అనుమాస్పదం గూఢచారి పావురాన్ని పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ పక్షి ఎక్కడి నుండి వచ్చిందనే అంశంపై అధికారులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. పావురానికి ఉన్న కెమెరా, మెమొరీ చిప్, చైనీస్ భాషలో ఉన్న వివరాలను తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా పావురానికి డీఎన్ఏ టెస్టు చేసి, అది ఏ ప్రాంతానికి చెందినదో నిర్ధారించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa