ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటును వినియోగించుకొన్న టీడీపీ నేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 13, 2023, 01:16 PM

ఎమ్మిగనూరు పట్టణంలోని సోమవారం జరిగిన పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల పోలింగ్ సంధర్భంగా టిడిపి నేత కదిరికోట ఆదెన్న మాచాని సోమప్ప జిల్లా పరిషత్ ( బాలికల) ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రం 262 నందు ఓటును వినియోగించుకున్నారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికలు ధనంకు జనంకు మధ్య జరుగుతున్న ఎన్నికలని పేర్కొన్నారు. వామపక్ష, విద్యార్థి సంఘాల నేతలతో కలిసి పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. ఈ ఎన్నికల్లో పట్టబద్రులు జగన్ సర్కారుకు తగిన బుద్ది చెప్పడం ఖాయమన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com