డోన్ పట్టణంలో ప్రభుత్వ వైద్యశాల నందు సామాజిక కార్యకర్త పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యశాల ఇంచార్జ్ సూపరిండెంట్ డాక్టర్ యం. అనురాధ, డాక్టర్ రమ్యశిల్ప అద్యక్షతన కృతిమ ఆక్సిజన్ కనుకొన్న శాస్త్రవేత్త శ్రీ జోసెఫ్ ప్రీస్ట్ లీ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘణంగా నివాళులర్పించారు. వారిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ తాజముల్ హూశేన్, డాక్టర్ శశికుమార్ , డాక్టర్ రమ్యశిల్ప , డాక్టర్ రాజశేఖర్ , డాక్టర్ గోపాల్, డాక్టర్ ముజాముల్, డాక్టర్ కుసుమకుమారి మరియు వైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.