అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం 33/11కె వి సబ్బవరం సబ్ స్టేషన్ లో విద్యుత్ అభివృద్ధి పనులు లో భాగంగా చాలా కాలంగా మరమ్మత్తులకు గురైన 04 పాత బ్రేకర్ లు స్థానంలో కొత్త బ్రేకర్ లు అమర్చుటం జరిగిందని ఎ పి ఈ పి డి సి ఎల్ ఎగ్యు క్యూటివ్ ఇంజనీర్ జి సురేష్ బాబు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 32 లక్షలు బడ్జెట్ తో మరింత నాణ్యతమైన విద్యుత్ ను పునరుద్ధరించడం జరిగిందని తెలిపారు. ఈ పనులు తనతో పాటు తో పాటు ఈ బ్రేకర్స్ ను చోడవరం డి ఈ ఈ యు కె గౌరీ ప్రసాద్, ప్రొటెక్షన్ డిఈ ఈ ఎమ్ సత్యారావు, కోటపాడు ఎ ఈ ఈ ఎమ్ చంద్రశేఖర్, వారి సారజన్యం తో సబ్బవరం ఎ ఈ డి1జి అశోక్ కుమార్, ఎ ఈ డి2 బి వీరేందర్ సహకారం తో నాలుగు బ్రేకర్లను మార్చడం జరిగిందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa