కేరళలో తల్లి పాలు గొంతులో ఇరుక్కుని పసిబిడ్డ మరణించింది. దీనిని తట్టుకోలేక ఆ చిన్నారి తల్లి కొడుకుతో కలిసి బావిలో దూకి చనిపోయింది. ఇడుక్కిలోని ఉప్పుతరలో లిజా టామ్ (38) నెల క్రితమే బిడ్డకు జన్మనిచ్చింది. రోజూలాగే ఆ చిన్నారికి తల్లి పాలు పట్టించింది. ప్రమాదవశాత్తూ తల్లి పాలు గొంతులో ఇరుక్కుని చిన్నారి చనిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన లిజా తన కుమారుడు(7)తో కలిసి బావిలోకి దూకేసింది.
![]() |
![]() |