ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో ఘోరం జరిగింది. ఇబ్రహింపట్నం VTPSలో లిఫ్ట్‌లోంచి పడిముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. ఘటన సమయంలో లిఫ్ట్‌లో 8 మంది ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కేబుల్ వైర్ తెగిపోవడంతో లిఫ్ట్ పైనుంచి మెరుపు వేగంతో కింద పడిపోయింది. మృతులు జార్ఖండ్‌కు చెందిన కాంట్రాక్టర్లుగా సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa