శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించిన సంర్బంగా టీడీపీ శ్రేణులు సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా బాణాసంచా పేల్చి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మునిమడుగు చిన్నవెంకటరాముడు, గుట్టూరు మాజీ సర్పంచ్ కె. సుబ్బారాయుడు, కన్వీనర్ సిద్ధయ్య, మండల ఉపాధ్యక్షులు బోయ నాగరాజు, బోయ అదిశేషు, నాగప్ప డీలర్ భాస్కర్, చిన్నపోతప్ప రామాంజినేయులు పోతిరెడ్డి, సిద్ధప్ప, పెనుకొండ టౌన్ టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa