హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డు ఆల్ హిలాల్ పాఠశాలలో శనివారం విద్యార్థులు సైన్స్ పేర్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వైద్య అధికారి గంగప్ప మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భావితరాలకు భారతరత్నాలు కావాలన్నారు. విద్యార్థులు వారిలోని సృజనాత్మకతను వెలికి తీసి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో హిందూపురం మున్సిపల్ కో ఆప్షన్ నెంబర్ రహమత్, ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసులు, వేణుగోపాల్, రియాజ్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa