కదిరి నియోజకవర్గం చీకటిమానపల్లిలో శనివారం యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. శ్రీ సత్య సాయి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి నియోజకవర్గం ఎస్సీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సాయి ప్రసాద్, వాల్మీకి సుధాకర్, కడ్డీల గంగాధర్, కల్లూరి హరి, నాగార్జున, రవి, రాజశేఖర్, భాస్కర్, ఉపేంద్ర, శ్రీనివాసులు, నరసింహులు, సూర్య, వెంకటరాముడు తదితరులు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa