ఉత్తరప్రదేశ్‌లోని నొయిడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో కారు బోల్తా పడింది. అందులోని వారు ఎగిరి కిందపడ్డారు. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. జేవార్ టోల్ ప్లాజా నుంచి పారి చౌక్‌కు వస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa