ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భోజనం అరటి ఆకులో తినడం వల్ల ఉపయోగాలు

Life style |  Suryaa Desk  | Published : Mon, Mar 20, 2023, 09:37 AM

అరటి ఆకులో భోజనం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేడి వేడి పదార్ధాలను అరటి ఆకు మీద వడ్డించడం వల్ల ఆకు మీద ఉండే పొర ఈ వేడి ద్వారా కరిగి అన్నంలో కలుస్తుంది. దీని వల్ల భోజనానికి అద్భుతమైన రుచితో పాటు జీర్ణ శక్తిని కూడా పెంచుతుంది. ఇది కాన్సర్ (మెదడు, ప్రోస్టేటు, సెర్వైకల్మరియు బ్లాడర్), హెచ్ఐవీ, సిక్కా, పార్కిన్సన్ మొదలయిన వాటిని నిరోధించగలదు. అంతేకాదు అరటి ఆకులో విషాహారం పెడితే వెంటనే తెలిసిపోతుందట. వెంటనే ఆకు నల్లగా మారిపోతుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com