* మానవ శరీరంలో మెదడు బరువు శాతం ఎంత? (0.02), డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని ఎవరు రాశారు? (జవహర్లాల్ నెహ్రూ), ఖజురహో ఏ రాష్ట్రంలో ఉంది? (మధ్యప్రదేశ్), ధనరాజ్ పిళ్లై ఏ ఆటకు సంబంధించినవాడు? (హాకీ), భారతదేశంలో ఆంగ్ల విద్యను ఎవరు ప్రవేశపెట్టారు? (లార్డ్ మాకే), శ్రీలంకలో కరెన్సీ పేరు ఏమిటి? (శ్రీలంక రూపాయి), భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? (విలియం బెంటిక్).