ప్రపంచంలోని అత్యుత్తమ వంటకాల జాబితాలో భారత్ నుండి ఎనిమిది వెరైటీలు చోటు దక్కించుకున్నాయి. టాప్-50 వంటకాల్లో షాహీ పనీర్ కు ఐదో స్థానం, కీమాకు పదో స్థానం, చికెన్ కుర్మాకు 16, దాల్ కు 26, గోవా వంటక విందాలూకు 31, వడా పావ్ కు 39, దాల్ తడ్కాకు 40వ స్థానం లభించాయి. ప్రఖ్యాత ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ ఈ జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో థాయ్ లాండ్ వంటకం హానెంగ్ అగ్రస్థానంలో నిలిచింది.