తిరుమలలో టీటీడీ బోర్డు సభ్యుడు జూపల్లి రామేశ్వరరావు నిర్మించిన అతిథిగృహాన్ని త్రిదండి చినజీయర్ స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామి మాట్లాడుతూ.. శ్రీవారి సన్నిధిలో మైహోమ్ గ్రూప్ నిర్మించిన అతిథిగృహానికి ‘పద్మప్రియ’గా నామకరణం చేశామన్నారు. అనంతరం జీయర్‌స్వామి తిరుమలలో పునర్ నిర్మించిన త్రిదండి రామానుజాచార్యుల మఠాన్ని ప్రారంభించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa