నకరికల్లు మండల పరిధిలోని చేజర్ల గ్రామంలో పేకాడుతున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై సురేష్ తెలిపిన వివరాల ప్రకారం చేజర్ల గ్రామంలోని బట్టీల సమీపంలో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు దాడి చేశారు. ఈ దాడిలో నిందితుల నుండి రూ. 41, 200 స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa