విశ్రాంత ఉపాధ్యాయుడు దాసరి దీనయ్య బుధవారం తెల్లవారుజామున స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఉపాధ్యాయుడిగా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలం పాండూరు, వెంకటాపురం హైస్కూళ్లలో ఎక్కువ కాలం పనిచేశారు. ఆయన స్వగ్రామం తొండంబట్టు గ్రామంలో బుధవారం సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుమారులు విద్యా సాగర్, కృష్ణ కుమార్ తెలిపారు. దీనయ్య మరణంపై పలువురు సంతాపం తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa