దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న టోల్ ఛార్జీల పెంపు ఇవాళ నుంచి అమల్లోకి వచ్చింది. గత ఏడాది వివిధ కేటగిరీ వాహనాలకు 8- 15% టోల్‌ఛార్జీలను పెంచగా, ఈసారి ఆ ఛార్జీల పెంపు 5.50 శాతానికే పరిమితం చేశారు. ఇక ప్రస్తుతం ఉన్న రేట్లకు కార్లు, జీపులుకు అదనంగా రూ.5 నుంచి రూ.10 వరకు లారీ, బస్సులకు రూ.15 నుంచి రూ. 25 మిగిలిన భారీ వాహనాలను రూ.40-రూ.50 అధనంగా టోర్ ఛార్జ్ భారం పడనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa