రెండు సింహాలు ఓ యువకుడిపై దాడికి యత్నించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. పాకిస్థాన్ కు చెందిన సదరు వ్యక్తి తన ఇంట్లో రెండు సింహాలను పెంచుకుంటున్నాడు. తాజాగా ఆ వ్యక్తి సింహాలతో ఆడుకుంటుండగా సింహాలు అతనిపై దాడికి యత్నిస్తాయి. ఆ వ్యక్తి తప్పించుకునేందుకు యత్నించినప్పటికీ రెండు సింహాలు కలిసి అతడ్ని పట్టుకుంటాయి. వెంటనే మరో వ్యక్తి వచ్చి సింహాల నుండి అతడ్ని రక్షిస్తాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa