ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ దేశ విభజనపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ విభజన తప్పని, స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కూడా పాక్ ప్రజలు సంతోషంగా లేరని అన్నారు. భారత్ నుండి విడిపోయాక పాక్ ఏ మాత్రం అభివృద్ది చెందలేదని, పాక్ ప్రజలు సంతోషంగా లేరని అన్నారు. ఇతర దేశాలపై దాడులు చేసే సంస్కృతి భారత్ కు లేదని, కానీ ఇతర దేశాలు అకారణంగా దాడులకు దిగితే తగిన బుద్ధి చెబుతుందని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa