ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు ప్రమాదాలలో వృద్ధుడికి గాయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 02, 2023, 08:53 AM

గుత్తి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదాలలో ఓ వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన మేరకు వివరాలు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి నైట్ వాచ్మెన్ గా పనిచేస్తున్న హనుమంతు ఆసుపత్రి వద్ద రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు చికిత్సలు నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa