గుంటూరు: కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన ప్రభుత్వం ఉద్యోగుల స్పందన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గతంలో వచ్చిన 75 ఫిర్యాదులలో 41 పరిష్కరించినట్లు, 34 పరిష్కరించాల్సి తెలియజేశారు. శనివారం స్పందనలో అందిన 7 ఫిర్యాదులు, పెండింగ్లో ఉన్న 34 ఫిర్యాదులు మొత్తం 41 ఫిర్యాదులపై చర్యలు గైకొని యాక్షన్ టేకెన్ రిపోర్ట్ వేగవంతంగా అందజేయాలని అధికారులను ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa