ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 04, 2023, 10:12 AM

ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో ఇళ్లు లేని పేదలకు అమరావతిలో ఇంటి పట్టాలు ఇవ్వాలని CRDA. అథారిటీ సమావేశంలో నిర్ణయించారు. న్యాయపరమైన సమస్యలు తొలగిన వెంటనే వారికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అమరావతిలో 1134.58 ఎకరాల భూమిని పేదల ఇళ్ల కోసం కేటాయింపు చేశారు. గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన 48218 మందికి ఇళ్లపట్టాలు ఇవ్వనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com