హైదరాబాదుకు చెందిన ఓ యువతికి గుంటూరుకు చెందిన మస్తాన్ కు పరిచయం అయ్యింది. గత నెల 28న గుంటూరుకు వచ్చి ఓ హోటల్లో యువతి ఉన్నారు. పెళ్లి చేసుకుంటానన్నావని చెప్పావు కదా. చేసుకుందామని అడిగితే మస్తాన్ నిరాకరించాడు. ఈ విషయంపై ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో మస్తాన్ యువతీని కొట్టి అత్యాచారం చేసి హత్య చేసేందుకు యత్నించగా ఆమె కేకలు వేయడంతో సిబ్బంది వచ్చి రక్షించారు. సోమవారం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.