ప్రతి ఒక్కరికీ ఏదోక టాలెంట్ ఉంటుంది. దానిని మనం గుర్తించకపోవడమే మన తప్పు. ఆ టాలెంట్ ను గుర్తిస్తే ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. ఇదే కోణంలో ఓ యువతి రెండు చేతులతో ఒకేసారి బోర్డుపై రాస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ప్రముఖ పర్యావరణవేత్త ఎరిక్ సోల్హెమ్ ట్విట్టర్ లో షేర్ చేశారు. మంగుళూరుకు చెందిన ఆది స్వరూప రెండు చేతులతో ఒకేసారి 11 స్టైల్స్ లో రాస్తుందని చెప్పుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa