ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో దూకుడు మీదున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. పలు రోడ్ షోలు, సభల్లో పాల్గొననున్నారు. ఈ నెల 12న నూజివీడులో రోడ్ షో, బహిరంగ సభకు చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ నెల 13న గుడివాడలో చంద్రబాబు రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నెల 13న రాత్రి నిమ్మకూరులో బస చేయనున్నారు. ఈ నెల 14న మచిలీపట్నంలో నిర్వహించే రోడ్ షో, బహిరంగ సభకు చంద్రబాబు హాజరవుతారు. ఈ మేరకు పర్యటన ఖరారైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa