కోనసీమ అల్లర్ల కేసు ఉపసంహరించుకునే నిర్ణయంపై మంత్రి విశ్వరూప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని జై భీమ్ భారత్ పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తప్పు చేసిన వారు తప్పించుకున్నారని, అమాయకుల్ని పోలీసులు అరెస్టు చేశారని మంత్రి చెప్పటం సిగ్గుచేటన్నారు. కేసులు ఉపసంహరించుకునే నెపంతో అరెస్టు చేసిన వారందరూ అమాయకులనే నాటకానికి తెరలేపారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa