కడప పార్లమెంట్ సభ్యులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి మరియు మునిసిపల్ ఇంఛార్జి శ్రీ వైఎస్ మనోహర్ రెడ్డి గార్ల సౌజన్యంతో పులివెందుల మునిసిపాలిటీ పరిధిలోని స్థానిక నాలుగు రోడ్ల కూడలి వద్ద 4 వ వార్డ్ కౌన్సిలర్ పార్నపల్లి కిషోర్ ఏర్పాటు చేసినటువంటి డా. ఈ. సి. గంగిరెడ్డి మజ్జిగ చలివేంద్రం నందు అయిదవ రోజు ప్రజలకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగినది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa