ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోడికత్తి కేసు.. వ్యక్తిగత మినహాయింపు కోరిన సీఎం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 10, 2023, 10:56 AM

సీఎం జగన్ పై విశాఖపట్నం ఎయిర్ పోర్టులో కోడికత్తితో హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో విజయవాడ ఎన్ఐఏ కోర్టులో సాక్షిగా హాజరయ్యేందుకు సీఎం జగన్ మినహాయింపు కోరారు. సీఎంగా అత్యవసర విధులు నిర్వహించాల్సి ఉందని, అలాగే భద్రతాపరమైన కారణాలను ఆయన కోర్టుకు తెలియజేశారు. తన వాంగ్మూలాన్ని అడ్వకేట్ కమిషనర్ ద్వారా నమోదు చేసేందుకు అనుమతించాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com