సీఎం జగన్ పాదయాత్రలో జరిగిన సంఘటన ఐనటువంటి కోడి కత్తి కేసును నేడు న్యాయస్థానం విచారణ చేయనుంది. ఈ కేసులో సాక్షి, బాధితునిగా ఉన్న సీఎం జగన్ కచ్చితంగా కోర్టుకు హాజరు కావాలని గత వాయిదా సందర్భంగా మెజిస్ట్రేట్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఐతే తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎం జగన్ న్యాయస్థానాన్ని కోరారు. ఈ మేరకు విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టులో సీఎం జగన్ దరఖాస్తు దాఖలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa