ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎస్సై ను సన్మానించిన వైసీపీ శ్రేణులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 11, 2023, 03:38 PM

వెదురుకుప్పం మండలంలో ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ ఐ ఎస్ లోకేష్ ను మంగళవారం మధ్యాహ్నం వెదురు కుప్పం మండలం స్థానిక ఎంపిపి కార్యాలయంలో వైయస్సార్ సీపీ బండి నాగరాణి హేమ సుందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి సాలువతో సన్మానించి పుష్పకృత్యాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గృహ సారధుల మండల కన్వీనర్ బట్టే సుబ్రహ్మణ్యం, కో ఆప్షన్ నెంబర్ వెంకటేష్, మాజీ మండల అధ్యక్షులు పేట ధనంజయ రెడ్డి , నారాయణరెడ్డి నాయకులు కార్యకర్తలు ఘనంగా సన్మానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa