ఎలుకను చంపినందుకు ఓ వ్యక్తికి 30 పేజీల చార్జీషీటు దాఖలయ్యాయి. వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్ లోని బాడౌన్ లో ఓ ఎలుకను ఏడాది క్రితం మనోజ్ నీటిలో ముంచి చంపడాన్ని జంతు సంరక్షణ కార్యకర్త వికేంద్ర శర్మ చిత్రీకరించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆయనను అరెస్టు చేయగా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో జంతు హింస చట్టం కింద నిందితులకు శిక్షతో పాటు సుమారు రూ. 2వేల వరకు జరిమానా పడుతుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa