ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ నుంచి కాశీకి ప్రత్యేక రైళ్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 14, 2023, 10:05 AM

తెలుగు ప్రజలకు మరో శుభవార్త అందింది. గంగా పుష్కరాల సందర్భంగా వేసవిలో విశాఖపట్నం-వారణాసి మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే బోర్డు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు ఏప్రిల్ 19, ఏప్రిల్ 26న బయలుదేరుతాయి. తిరిగి ఏప్రిల్ 20, ఏప్రిల్ 27న వస్తాయి. అలాగే వేసవి కాలంలో రద్దీ దృష్ట్యా విశాఖపట్నం నుంచి వారణాసికి రైళ్లు, రిటర్న్ ప్రత్యేక రైళ్లు కూడా మేలో 5 రోజులు, జూన్‌లో నాలుగు రోజులు నడుస్తాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa