విశాఖ స్టీల్ ప్లాంట్ ఈఓఐకు అన్యూహ స్పందన లభించింది. దీనికి 22 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. బిడ్డింగ్‌లో బడా కంపెనీలు సైతం పాల్గొన్నాయి. ఇక ఈఓఐ గడువును ఈ నెల 20 వరకు పెంచారు. బిడ్డింగ్‌లో మరిన్ని కంపెనీలు పాల్గొంటాయనే సమాచారంతో ఈ నిర్ణయాన్ని యాజమాన్యం తీసుకుంది. మరోవైపు ప్రైవేట్ సంస్థ తరఫున సీబీఐ మాజీ జేడీ లక్మ్షీనారాయణ బిడ్ వేశారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వం సింగరేణి సంస్థ కూడా బిడ్ వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa