ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ అధికారులు ఆదివారం ప్రశ్నించిన నేపథ్యంలో ఆ పార్టీ నేతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆప్ ఢిల్లీ కన్వీనర్ గోపాల్ రాయ్ ఆధ్వర్యంలో పలువురు నేతలు పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ఆప్ జాతీయ కార్యదర్శి పంకజ్ గుప్తా, ఢిల్లీ మేయర్ షెల్బీ ఒబెరాయ్, డిప్యూటీ మేయర్ అలయ్ అహ్మద్ ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa