ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో 16-04-2023 నాటికి ఆదివారం నాడు శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 76, 201. తలనీలాలు సమర్పించికున్న భక్తుల సంఖ్య: 28, 587 హండీ ఆదాయం: రూ. 3. 98 కోట్లు.సోమవారం ఉదయానికి వేచి ఉండాల్సిన అవసరం లేకుండానే దర్శనం లభిస్తోంది. ఉదయం 7 గంటల తరువాత సర్వదర్శనానికి కనీసం 12 గంటల సమయం పట్టవచ్చు. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ సమయంలో మార్పులు ఉండవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa