మెక్సికోలోని ఓ రిసార్ట్‌లో కొంతమంది దుండగులు తుపాకులతో కాల్చి ఏడుగురిని హత్య చేశారు. సెంట్రల్ మెక్సికోలోని హువానాజువాటో రాష్ట్రం కోర్టాజార్‌లోని ఓ రిసార్టుకు సరదాగా గడిపేందుకు వచ్చిన ప్రజలపై ఒక్కసారిగా తుపాకులతో తూటాల వర్షం కురిపించారు. మృతుల్లో ఓ చిన్నారితో పాటు ముగ్గురు మహిళలు ఉన్నారు. మరొకరు తీవ్రంగా గాయపడగా మిగతా వారు పరుగులు పెట్టారు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa