రాజ్యాంగ సంస్థలైన ఈడీ, సీబీఐ, ఈసీ వంటి వ్యవస్థలను ప్రధాని స్వార్ధప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ధ్వజమెత్తారు. గుంటూరులోని రాజీవ్‌గాంధీ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..... కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ పోకడలకు నిరసనగా ఈ నెల 15 నుంచి 20 వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్‌ల వద్ద జై భారత్ సత్యాగ్రహ దీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 24న విజయవాడలోని జింఖానా గ్రౌండ్స్‌లో జై భారత్ సత్యాగ్రహ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa