ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర ప్రజలకి నువ్వు క్షమాపణ చెప్పాలి జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 17, 2023, 12:31 PM

 వివేకా హత్య కేసును కూడా నీరుగార్చే ప్రయత్నం సీఎం జగన్ చేశారు’’ అని ఎమ్మెల్సీ రాం గోపాల్‌రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... ‘‘వివేకా హత్యకు సూత్రధారులైన వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేయడం కీలక పరిణామం. హత్య జరిగిన మరుసటిరోజు నుండే ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు  జగన్‌ శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com