హైదరాబాద్‌లోని పూరీ జగన్నాథ ఆలయంపై ఎగరేసే జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది. రోజులో ఏ సమయంలోనైనా, ఏ కోణంలో చూసినా ఆలయం నీడ కనిపించదు. ఈ ఆలయంపై పక్షులు ఎగరవు. ఆలయం నుంచి తిరిగి వెళ్లే సమయంలో సముద్రపు హోరు వినిపిస్తుంది. గుడిలో వంటగదిలో ఏడు కుండలపై ప్రసాదాలు వండుతారు. అన్నింటికంటే టాప్‌లో ఉండే ఏడో కుండలోని ఆహారమే ముందుగా ఉడుకుతుంది. దాన్ని దేవుడికి నివేదిస్తారు. ఈ రహస్యం ఎవరికీ అంతుపట్టదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa