జల జీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కొత్తకోట గ్రామానికి ప్రతి ఇంటికి కొళాయిల ద్వారా నీరందించే ధర్మవరం వాటర్ ట్యాంక్ పనులను క్షేత్రస్థాయిలో శాసనసభ్యులుకరణం ధర్మశ్రీ పరిశీలన చేశారు. సుమారు 7: 50 కోట్ల రూపాయలు తో తలపెట్టిన ఈ పనులు ఇప్పటికే దాదాపుగా పూర్తయిన నేపథ్యంలో వీలైనంత తొందరలోనే మిగతా పనులన్నీ కూడా పూర్తయి. నీటి సరఫరా ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో తీసుకురావాలని సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఫైల రాజు గారు. డిసిఎంఎస్ డైరెక్టర్ సత్యదేవ్ గారు. గ్రామ సర్పంచ్ కోన లోవరాజు గారు. జడ్పిటిసి శ్రీ తలారి ఆదిమూర్తి గారు ఇతర ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పాల్గొన్నారు