కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు షాక్ ఇచ్చింది. పరువునష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్షపై తనకు స్టే విధించాలంటూ ఆయన వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. కాగా, మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంతో రాహుల్‌పై అనర్హత వేటు పడింది. దీంతో పాటు రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించిన విషయం తెలిసిందే.
![]() |
![]() |